Topic covered to read all human beings. Like a father wants
his child to become more powerfull than him, The GOD wants
us to become his level of spirituality for a divine in
humanbeing.
ఆలోచన అన్ని సమస్యలకు, అన్ని అనందాలకు మూలము.ఈ ఆలోచనను మనము మనసు అని పిలుస్తాము. మనసు మంచిదయితే హ్రుదయము అని పిలుస్తాము. అంటె మంచి ఆలోచనలను హ్రుదయము అనవచ్చు.ఆలోచనలను రెండు రకాలుగా గుర్తించవచ్చు.మంచి …